టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరో లలో శర్వానంద్ ఒకరు. కెరియర్ ప్రారంభం లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించిన శర్వానంద్ ఆ తర్వాత సినిమాల్లో హీరో గా అవకాశాలను దక్కించుకొని అందులో భాగంగా అనేక విజయా లను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే వరుస అపజయాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర డీల పడిపోయిన శర్వానంద్ కొంత కాలం క్రితం శ్రీ కార్తిక్ దర్శకత్వం లో రూపొందిన ఒకే ఒక జీవితం అనే మూవీ తో మంచి విజయా న్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఈ మూవీ లో శర్వానంద్ సరసన రీతు వర్మ హీరోయిన్  గా నటించగా ... ప్రియదర్శి ... వెన్నెల కిషోర్ ... నాజర్ ఈ మూవీ లో ముఖ్య పాత్ర లలో నటించారు. అక్కినేని అమలమూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది .

ఇది ఇలా ఉంటే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా డీసెంట్ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల ఆదరణను సంపాదించుకున్న ఈ మూవీ మరి కొన్ని రోజుల్లో బుల్లి తెర ప్రేక్షకులను అలరించబోతుంది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను జెమినీ టీవీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని మరి కొన్ని రోజుల్లోనే జెమినీ సంస్థ తమ చానల్లో ప్రసారం చేయనుంది. మరి ఈ మూవీ బుల్లి తెర ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: