ఈ సినిమా అనంతరం ఈయన హిందీ వార్ 2(War 2) సినిమాలో కూడా నటించబోతున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి.ఇక ఈ విషయం గురించి నటుడు హృతిక్ రోషన్ కూడా తన స్టైల్ లో క్లారిటీ ఇచ్చేశారు.ఇకపోతే తాజాగా ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక ఓల్డ్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఇందులో భాగంగా ఈయన తన ఆప్తమిత్రుడు ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.చిన్నప్పటినుంచి ఎన్టీఆర్ కొడాలి నాని ఇద్దరు మంచి స్నేహితులు అనే విషయం మనకు తెలిసిందే.ఇక నాని కూడా ఎన్టీఆర్ గురించి ఇదివరకు ఎంతో గొప్పగా చెప్పారు.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కొడాలి నాని గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి నేను కొడాలి నాని చాలా మంచి ఫ్రెండ్స్ అని తెలియజేశారు.
తను ఎలాంటి కల్మషం లేని మనిషి అని ఎన్టీఆర్ తెలియజేశారు.అదే విధంగా నా కోసం ఎంతోమంది ప్రాణాలు ఇచ్చే స్నేహితులు ఉన్నారు.వారి విషయం పక్కన పెడితే నేను ఎవరికోసమైనా ప్రాణాలు ఇవ్వాల్సి వస్తే వారిలో కొడాలి నాని ఒకరంటూ ఈ సందర్భంగా కొడాలి నాని గురించి ఎన్టీఆర్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కొడాలి నాని మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ ఎలాంటిదో అర్థమవుతుంది.ఇలా తాను కొడాలి నాని కోసం ప్రాణాలు ఇస్తానంటూ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.కొడాలి నాని రాజకీయాలలో ఎంతో చురుగ్గా ఉండడమే కాకుండా ఈయన నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మించిన సంగతి మనకు తెలిసిందే.ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం సినిమాలపైనే ఫోకస్ పెడుతూ ఏకంగా గ్లోబల్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి