ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఎన్నో ఇతర భాష సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయ్యాయి . అందులో కొన్ని సినిమాలు మాత్రమే రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసి బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని లాభాలను అందుకున్నాయి . ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం.

ఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి కానుకగా తలపతి విజయ్ హీరోగా రూపొందిన తమిళ డబ్బింగ్ సినిమా వారసుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల అయ్యి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ మూవీ కి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు.

కొంత కాలం క్రితమే మలయాళ సినిమా 2018 రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల అయ్యి మంచి విజయాన్ని టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

తాజాగా విజయ్ ఆంటోనీ హీరోగా ... స్వీయ దర్శకత్వంలో బిచ్చగాడు 2 అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను వసూలు చేసి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని సొంతం చేసుకుంది.

సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజాగా జైలర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను వసూలు చేసి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ స్టేటస్ ను అందుకుంది. ఇకపోతే ఆగస్టు 10 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ప్రస్తుతం విజయవంతంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శించబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: