బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహి గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు.. టెంపర్, కిక్ -2, బాహుబలి తదితర చిత్రాలలో స్పెషల్ సాంగ్ లలో నటించి మంచి పాపులారిటీ అందుకుంది.. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ నిత్యం కుర్రకారులకు అదిరిపోయే ట్రీట్ ఇస్తూ ఉంటుంది. బాలీవుడ్ లో ఎలాంటి ఈవెంట్ జరిగినా సరే అక్కడ కళ్ళు చెదిరి అవుట్ ఫిట్లతో ఈ ముద్దుగుమ్మ కనిపిస్తూ ఉంటుంది.
ముఖ్యంగా తను వేసుకునే డ్రెస్సులో డిజైన్ చాలా విభిన్నంగా ఉండేలా ప్లాన్ చేస్తూ టూ హాట్ గా ఉండాలని తాపత్రయంతో కాస్ట్యూమ్స్ ధరిస్తూ ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఇలాంటి డ్రెస్సుల వల్ల ఈ అమ్మడు చిక్కులలో కూడా పడడం జరిగింది. నోరా ఫతేహి బోల్డ్ దుస్తులను ధరించి ఎన్నోసార్లు ట్రోలింగ్ కూడా గురైన సందర్భాలు ఉన్నాయి.. ఈ ముద్దుగుమ్మ లో దుస్తుల బ్రాండ్ తో కూడా ప్రచారం చేస్తూ పలు రకాల బోల్డ్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది.. బ్లాక్ కలర్ బ్రాలో తన కళ్ళు చెదిరే అందాలను చూపిస్తూ యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది నోరా ఫతెహి.

యమ్మడు హాట్ ఫోజులకు సైతం పలువురు నెటిజన్లు షాక్ అవుతూ ఉన్నారు ముఖ్యంగా ఎగిసిపడే ఎద పరువాలను చూసి కుర్రకారులు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.. ఇంత దాటైనా అందాలతో నోరా ఫతేహి కుర్రకారులను మైమరిపిస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు బ్రా పైన ఈమె ధరించిన బ్లేజర్ కూడా చాలా ట్రెండీగా కనిపిస్తోంది నేలపై కూర్చొని తన అందాలతో అరాచకం సృష్టిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ ఫోటోలకు సైతం కుర్రకారులు కొంటెగా కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఈ ముద్దుగుమ్మ గ్లామర్ తో కాంట్రవర్సీలనే కాకుండా.. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో కూడా అరెస్ట్ అయిన సుకేష్ చంద్రశేఖర్ తో సంబంధాలు ఉన్నట్టుగా కూడా వార్తలు వినిపించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: