మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ కొంత కాలం క్రితమే విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన లైగర్ అనే పాన్ ఇండియా మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా ... రమ్య కృష్ణమూవీ లో విజయ్ కి తల్లి పాత్రలో నటించింది. మైక్ టైసన్మూవీ లో ఓ కీలక పాత్రలో నటించగా ... ఈ మూవీ ని పూరి కనక్ట్స్ , ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లపై పూరి జగన్నాథ్ , కరణ్ జోహార్ లు సంయుక్తంగా నిర్మించారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. 

మూవీ ప్లాప్ అయినప్పటికీ ఈ మూవీ ద్వారా ఈ నటికి మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ప్రస్తుతం ఈ నటికి అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న మూవీ లలో అవకాశాలు దక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే వరుస సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్నప్పటికీ ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అందులో చాలా వరకు వైరల్ కూడా అయ్యాయి. 

ఇకపోతే తాజాగా అనన్య తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన రెడ్ కలర్ బ్లౌజ్ ను ధరించి తన చీర పైటను పక్కకు జరిపి తన హాట్ ఏద మరియు నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: