మోస్ట్ బ్యూటిఫుల్ నటి కళ్యాణి ప్రియదర్శన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ అక్కినేని అఖిల్ హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన హలో అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే మంచి అంచనాల నడమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం అందుకున్నప్పటికీ ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ తన నటనతో , అంద చందాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడంతో ఆ తర్వాత కూడా తెలుగు సినీ పరిశ్రమలో ఈ నటికి మంచి క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి. 

అందులో భాగంగా అనేక సినిమా లలో నటించిన ఈ ముద్దు గుమ్మ సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన చిత్రలహరి మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇకపోతే ఈ మూవీ తో ఈ నటి క్రేజ్ కూడా తెలుగు లో బాగా పెరిగి పోయింది. ఇది ఇలా ఉంటే అప్పుడప్పుడు ఈ నటి తను సోషల్ మీడియా అకౌంట్ లో తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ వస్తుంది.

అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటిఫుల్ లేడీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే యాంగిల్స్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ బ్యూటిఫుల్ నటికి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటో లు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: