మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటి కెరియర్ ప్రారంభంలో నటించిన సినిమాలు ఈ ముద్దు గుమ్మకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టలేదు. ఇక ఆ తర్వాత రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన కుమారి 21 అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్ లను కూడా వసూలు చేసింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ఈ నటి నటన కు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు రావడంతో ఆ తర్వాత ఈ ముద్దు గుమ్మ కు తెలుగు సినీ పరిశ్రమలో పరుస అవకాశాలు దక్కాయి. 

అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను కూడా సాధించాయి. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ నటి ఎక్కువ శాతం వెబ్ సిరీస్ లలో నటిస్తూ వస్తోంది. అందులో భాగంగా కొన్ని వెబ్ సిరీస్ లకు కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇకపోతే ఈ నటి సోషల్ మీడియా అకౌంట్ ల్ తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఎప్పటి కప్పుడు పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటిఫుల్ నటీ మని అదిరిపోయే లుక్ లో ఉన్న ట్రెడిషనల్ అండ్ క్లాస్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని అంతే క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం హెబ్బా పటేల్ కు సంబంధించిన ఈ క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: