కొన్నికొన్ని చిన్న సినిమాలు ఎవరు ఊహించని ఘనవిజయం సాధించిన సందర్భాలు ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంటాయి. ‘జాతిరత్నాలు’ ‘బలగం’ ‘బేబి’ సినిమాలు ఘన విజయం సాధించడంతో ఆమూవీ నిర్మాతలకు బయ్యర్లకు వచ్చిన లాభాలు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి. అక్టోబర్ మొదటివారంలో విడుదల కాబోతున్న ‘మ్యాడ్’ సినిమా అంతా కొత్త వారితో నిర్మించింది.
ఈమూవీని ప్రముఖ నిర్మాత నాగవంశీ నిర్మించడంతో ఈ చిన్న సినిమాలో ఏదో ఒక మ్యాజిక్ ఉంది అన్న సందేహాలు చాలమందికి వస్తున్నాయి. దీనికితోడు ఈచిన్న సినిమాను చూసిన ప్రేక్షకుడు తాను ఈమూవీని ఎంజాయ్ చేయలేదు అని భావిస్తే అలా భావించిన ప్రేక్షకుడుకి టిక్కెట్ల డబ్బు వాపస్ ఇస్తాము అంటూ ఈమూవీ నిర్మాతలు ఇచ్చిన ఛాలెంజ్ చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది.
ప్రతి నిర్మాత తాను తీసిన సినిమా డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పడం ఇండస్ట్రీలో సర్వసాధారణంగా మారింది. అయితే తమ ‘మ్యాడ్’ మూవీ చూసిన సగటు ప్రేక్షకుడు తాము ఆసినిమాను నవ్వుతూ ఎంజాయ్ చేయలేదు అని భావిస్తే ఆసినిమా టిక్కెట్ల డబ్బు తిరిగి ఇచ్చేస్తాము అని చెప్పడం ఎంతవరకు సాధ్యం అయ్యే పని అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ‘మ్యాడ్’ మూవీలో పేరున్న ఒక్క నటీనటుడు లేడు అంతా కొత్త వాళ్ళే ఈసినిమాలో నటించారు. కళ్యాణ్ శంకర్ అనే యంగ్ డైరెక్టర్ తీసిన ఈ మూవీ ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. అయితే ఈ చిన్న సినిమా సుధీర్ బాబు ‘మామా మశ్చీంద్ర’ కలర్స్ స్వాతి ‘మంత్ ఆఫ్ మధు’ కిరణ్ అబ్బవరం ‘రూల్స్ రంజన్’ సినిమాలతో పోటీ పడుతూ ఉండటంతో ఎంతమేరకు ఈ మూవీ ప్రేక్షకులకు నచ్చుతుంది ఆన్ సందేహాలు ఇండస్ట్రీలో చాలామందికి కలుగుతున్నాయి. అయితే ఈమధ్య కాలంలో ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన చిన్న సినిమాలు సక్సస్ అవ్వడంతో ఈమూవీ నిర్మాతలు ఇలాంటి సూపర్ ఛాలెంజ్ ని వదిలారు అనుకోవాలి..

![]() | ReplyForward |