నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా రూపొందిన భగవంత్ కేసరి సినిమా ఈ సంవత్సరం అక్టోబర్ 19 వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ కి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్ లు దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఐదు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ ఐదు రోజుల్లో ఈ సినిమాకు రోజు వారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో దక్కిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 14.36 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.10 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.62 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.52 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.90 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే మొత్తంగా 5 రోజుల బాక్స్ ఆఫీస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ముగిసే సరికి ఈ మూవీ కి 33.50 కోట్ల షేర్ ... 56.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా ... ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. శ్రీ లీల ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించగా ... బాలీవుడ్ నటుడు అర్జున్ రాం పాల్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: