కార్తీక్ సుబ్బరాజు ఎన్నో ప్రయోగాత్మకంగా చిత్రాలను తెరకెక్కిస్తూ ఉన్నారు.ఎప్పుడూ కూడా ఏదో ఒక సరికొత్త కదా అంశంతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్నారు.. జిగర్తాండ , పిజ్జా అనే సినిమాలతో మంచి పాపులారిటీ సంపాదించారు. కానీ జిగర్తాండ సినిమాను తెలుగులో ఆ టైంలో హరిశంకర్ రీమేక్ చేశారు.ఆ సినిమానే గద్దల కొండ గణేష్ ఇక ఇప్పుడు కార్తీక్ సుబ్బరాజు మళ్లీ ఆ సినిమాకి సీక్వెల్ ఫ్రీక్వెల్ వంటిది తీయడం జరిగింది.. హీరో రాఘవ లారెన్స్ డైరెక్టర్ నటుడు ఎస్ జె సూర్య కాంబినేషన్లో జిగర్తాండ డబుల్ ఎక్స్ అంటూ థియేటర్లో ఈ రోజున రావడం జరిగింది.


సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ కూడా పాజిటివ్ టాక్ ఏర్పడింది. ఈ సినిమా టాక్ ఏంటని విషయానికి వస్తే చాలా చోట్ల షోలు పడకపోవడంతో కాస్త ఆలస్యంగా వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. జిగర్తాండ సినిమాకి జోరుగా ఎక్కడ కనిపించలేం లేదు.. కానీ టాక్ మాత్రం ప్రేక్షకుల మీద బాగా ఇంపాక్ట్ చూపించేలా చేస్తోంది.. ఈ సినిమా చూసిన పలువురు ప్రేక్షకులు సైతం ఈ సినిమా అదిరిపోయిందని ధనుష్ కూడా ఈ చిత్రానికి విషెస్ తెలియజేస్తూ ఎంతో ఎక్సైటింగ్ గా ఉందంటూ ట్వీట్ చేశారు.


కార్తీక్ సుబ్బరాజు ధనుష్ కాంబినేషన్లో ఒక సినిమా తీశారు.. జిగర్తాండ ఎక్స్ డబుల్ సినిమా ఫస్ట్ అఫ్ అదిరిపోయిందని సెకండ్ హాఫ్ మరింత హైలెట్గా ఉందని ఎస్ జె సూర్య.. రాఘవ లారెన్స్ నటన అద్భుతంగా ఉందని స్క్రీన్ ప్లే అంత హైలెట్ గా ఉందని చివరి 40 నిమిషాలు క్లైమాక్స్ పిచ్చెక్కిస్తోంది అంటూ ధనుష్ తెలియజేశారు. కచ్చితంగా ఈ సినిమా ప్రతి ఒక్కరు కూడా చూడాలని తెలియజేశారు. అయితే జిగర్తాండ ఎగ్స్ మీద సరైన టాప్ గాని రివ్యూ కానీ ఇంతవరకు కనిపించడం లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమా పర్వాలేదు అనిపిస్తోంది మరి పూర్తి రివ్యూ కోసం మరి కొంత సమయం వేచి ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: