టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి సిద్ధార్థ్ తాజాగా చిన్నా అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ మొదట తమిళం లో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఆ తర్వాత ఈ సినిమాను తెలుగులో విడుదల చేశాడు. ఈ మూవీ తెలుగు లో కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ మూవీ ని సిద్ధార్థ్ స్వయంగా నిర్మించాడు. ఇది ఇలా ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమా తాజాగా  "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటువంటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ దక్కించుకుంది.

అందులో భాగంగా ఈ సినిమాను ప్రస్తుతం ఈ సంస్థ వారు తమ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే థియేటర్ లలో అద్భుతమైన రెస్పాన్స్ ను ప్రేక్షకుల నుండి తెచ్చుకున్న ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకుల నుండి ఏ స్థాయి రెస్పాన్స్ ను లభిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇకపోతే ఈ మూవీ ని ఎవరైనా థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి. ఇది ఇలా ఉంటే సిద్ధార్థ్ గత కొంత కాలంగా వరస అపజయాలతో ఆఫీస్ దగ్గర డీలా పడిపోయాడు. చిన్నా మూవీ తో సూపర్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: