మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని మాళవిక మోహన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటి వరకు నేరుగా ఏ తెలుగు సినిమాలో కూడా నటించకపోయినప్పటికీ మాళవిక తాను నటించిన కొన్ని తమిళ సినిమాల ద్వారా తెలుగులో కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. దానితో ఈ బ్యూటీ కి తెలుగు లో కూడా మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ప్రస్తుతం ఈ నటి ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. 

మూవీ కనుక సూపర్ సక్సెస్ సాధించినట్లు అయితే ఈ ముద్దు గుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస క్రేజీ సినిమా అవకాశాలు దక్కే ఛాన్స్ చాలా వరకు ఉంది. ఇకపోతే ఈ బ్యూటీ సినిమాల్లో కంటే కూడా సోషల్ మీడియాలో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ నటికి సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న అనేక ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అయ్యాయి. 

ఇకపోతే తాజాగా కూడా ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వేరి హాట్ లుక్ లో ఉన్న గ్రీన్ కలర్ పల్చటి సారి ని కట్టుకొని అందుకు తగిన గ్రీన్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు మరియు ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న అనేక ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన చీర కట్టులో ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: