తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లిపోయిన వారిలో శ్రీ లీల ఒకరు. ఈ బ్యూటీ శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD మూవీ తో తెలుగు తేరకు పరిచయం అయింది. ఈ సినిమాలో ఈ నటి తన అందంతో ... నటనతో అంతకుమించిన డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత నుండి ఈ బ్యూటీ కి వరుసగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతున్నాయి.

 అందులో భాగంగా ఇప్పటికే ఈ బ్యూటీ పెళ్లి సందD మూవీ తర్వాత ధమాకా ... స్కంద ఆది కేశవ సినిమాల్లో హీరోయిన్ గా నటించి తన అంద చందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇకపోతే కొంత కాలం క్రితమే ఈ బ్యూటీ భగవంత్ కేసరి సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించి తన నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం కూడా ఈ బ్యూటీ చేతిలో అనేక క్రేజీ సినిమాలు ఉన్నాయి. ఇలా వరుస సినిమా లతో ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా అప్పుడప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా కూడా ఈ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా శ్రీ లీల అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పర్పుల్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని కిల్లింగ్ లుక్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: