ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి ... ఎన్నో టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి అద్భుతమైన గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకున్న ప్రముఖ నటి మరియు యాంకర్ అయినటువంటి శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ వరుసగా టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూనే ... సినిమాల్లో కూడా వరుసగా నటిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో వీలు చిక్కినప్పుడల్లా తన అందాల ప్రదర్శనతో కుర్రకారు ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ బుల్లి తెరపై కూడా అప్పుడప్పుడు తన అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

 ఇలా వెండి తెర ... బుల్లి తెర ద్వారా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ఈ నటి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో కూడా పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు శ్రీ ముఖి తనకు సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అందులో చాలా వరకు వైరల్ కూడా అయ్యాయి.
 ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ హాటెస్ట్ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా శ్రీ ముఖి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని హాట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: