బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన. ఈ భామా తెలుగు లో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన హీరోయిన్ గా వన్ నేనొక్కడినే సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఆ తరువాత తెలుగులో నాగ చైతన్య తో దోచేయ్ సినిమా లో నటించింది. ఆ సినిమా కూడా ఆకట్టుకోకపోవడం తో ఈ భామా బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. బాలీవుడ్ లో ఈ భామా మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్  నటించిన ఆదిపురుష్ సినిమా లో జానకి పాత్రలో అద్భుతంగా నటించింది. ఆ సినిమా ఫెయిల్ అయిన ఈ అమ్మడి లుక్స్ పెర్ఫార్మన్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి.రీసెంట్ గా తను నటించిన 'గణపథ్' చిత్రం కూడా తెలుగు లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.ప్రస్తుతం ఈ భామ షాహిద్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ ‘తెరి బాతొన్ మె ఐసా ఉజా జియా’. ఈ మూవీ ఫిబ్రవరి 9న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు.ప్రస్తుతం ఈ భామ ఆ చిత్ర  ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ క్రమం లో తను చేసిన ఫొటో షూట్ స్టన్నింగ్ గా ఉంది. కృతి సనన్ స్టన్నింగ్ ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. మొన్నటి వరకు సంప్రదాయ దుస్తుల్లో మైమరిపించిన ఈ ముద్దుగుమ్మ తన సినిమా ప్రమోషన్ కోసం రెచ్చి పోయింది.ఇందు లో భాగంగా కృతి సనన్ మైండ్ బ్లోయింగ్ ఫొటోషూట్ చేసింది. మినీ డ్రెస్ లో టాప్ గ్లామర్ తో పాటు డీప్ థైస్ అందాలతో మతులు పోగొట్టింది. గ్లామర్ మెరుపులతో మతిపోగొట్టింది ప్రస్తుతం ఈ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: