
సినిమా చూసిన నెటిజన్స్ ఈ చిత్రంలో రవితేజ లుక్స్ సూపర్ గా ఉన్నాయంటూ ట్వీట్ చేశారు డైరెక్టర్ కూడా ఈ సినిమాని చాలా అద్భుతంగా తీశారని రవితేజ ఫాన్స్ సెలబ్రేషన్స్ చేసుకునేలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు మొదటి భాగం అయ్యేసరికి సూపర్ గా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. రెండవ భాగం కూడా మరింత ఆసక్తికరంగా ముందుకు సాగుతుందని తెలుపుతున్నారు.
ఈ చిత్రంలోని హీరో ఎలివేషన్స్ సీన్స్ ఆ స్టైల్ మేకింగ్ యాక్షన్స్ సన్నివేశాలు చూస్తూ ఉంటే కేజిఎఫ్ ఇన్స్పిరేషన్తో ఈ సినిమాని తీసినట్లుగా మరొక నెటిజన్ చేశారు. కదా కన్వీనియంగా లేదని రవితేజ పాత్రకు న్యాయం చేశారని అజయ్ ఘోష్ కామెడీ రిలీఫ్ ఇచ్చిందని హీరోయిన్గా అనుపమ మంచి ఇంపాక్ట్ చూపించిందని.. అతిధి పాత్రలో వచ్చిన కావ్య థాపరు కూడా అద్భుతంగా నటించింది అంటూ కామెంట్ చేస్తున్నారు.
మరొక నేటిజన్ మార్గశిరం మధ్య రాత్రి రవి అన్న హిట్టు బొమ్మ అంటూ ఒక అభిమాని తన ట్విట్టర్ నుంచి ఆనందంతో పోస్ట్ చేస్తున్నానంటూ తెలిపారు. ఈగల్ లో రవితేజ వన్ మ్యాన్ షో అని రవితేజ ఊతకోచా ఎలివేషన్స్ సినిమాటోగ్రఫీ సంగీతం బ్యాగ్రౌండ్ అదిరిపోయేలా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.. పవన్ కళ్యాణ్ కి కూడా ఇటువంటి ఫైట్స్ పడితే సూపర్ గా ఉంటుందంటూ మరొక నెటిజన్ మొత్తానికి సోషల్ మీడియాలో అటు మిక్స్డ్ టాక్ ని ఈగల్ సినిమా సంపాదించుకుంది.