
బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది .. ఇక ఈ సినిమాలో హీరోగా అభిషేక్ పచ్చిపాల టెంప్ట్ రవి అనే పాత్రలో నటించి మెప్పించాడు .. అదే విధంగా ఈ సినిమాలో చాలామంది బ్యూటీలు నటించారు .. అయితే వారిలో పై ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీ కూడా ఒకరు .. ఇక ఈమె ఏడు చేపల కథ సినిమా లో బోల్డ్ పాత్రలో నటించి అదరగొట్టింది .. అభిషేక్ రెడ్డి , భాను శ్రీ , ఆయేషా సింగ్ , మేఘన చౌదరి ఈ సినిమాలు నటించి అదరగొట్టారు .. ఇక ఏడు చేపల కథ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం అందుకు ఉంది .. అలాగే యువతను కూడా ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది ..
ఇక ఈ సినిమాలో కామెడీ డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి .. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ పాత్రలో నటించిన వారిలో మేఘనా చౌదరి కూడా ఒకరు .. ఇక మేఘనా చౌదరి మోడల్‌గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత హీరోయిన్గా ఎదిగింది .. ఇక ఏడు చేపల కథ సినిమా ఈ బ్యూటీ కి మంచి గుర్తింపు కూడా తెచ్చిపెట్టింది .. సినిమా తర్వాత పలు తెలుగు సినిమాల్లో కూడా నటించింది .. అయితే మొదటి నుంచి బోల్డ్ కంటెంట్ సినిమాలో నటించడం వల్ల ఈమెకు క్రమంగా సినిమా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి .. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటుంది ఈ క్రేజీ బ్యూటీ అలాగే పలు హాట్ ఫోటోలతో తన అభిమానులను ఫాలోవర్స్ కు పిచ్చెక్కిస్తూ ఉంటుంది .. ఇప్పుడు ఈ బ్యూటీ కి సంబంధించిన హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ..