- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

స్టార్ హీరోయిన్ సమంత అంటే టాలీవుడ్ అగ్ర‌ నిర్మాత సురేష్ బాబు కు ఎంతో అభిమానం .. తమ కుటుంబం లో ఒక సభ్యురాలు అయినప్పుడు సమంత అంటే ఎంతో గౌరవం అభిమానం చూపించారు .. అలాగే సురేష్ బాబు ఇంట్లో పెళ్లి అయినప్పుడు సమంత కూడా అన్నీ తానై అక్కడ వ్యవహరించారు .. అలాగే రానా కి కూడా సమంత అంటే ఎంతో అభిమానం .  ఇప్పటికే సురేష్ బాబు సమంత తో ఓ బేబీ సినిమా తీశారు కూడా .. ఇవన్నీ గతం .. అప్పట్లో సమంత కు సురేష్ బాబు ... మేనల్లుడు అయిన నాగచైతన్యకు పెళ్లి కాలేదు విడిపోలేదు ..

ఇక ఇప్పుడు అంతా వేరు .. ఎవరి జీవితాలు వారివి అన్నట్లు గడుపుతున్నారు .. ఇలాంటి సమయం లో సమంత నిర్మాత గా మారి శుభం అనే చిన్న సినిమాలు చేశారు .. జస్ట్ ఆరు కోట్ల తో చేసిన సినిమా ఇది .  రిలీజ్ కు ముందే మూడు కోట్ల వరకు లాభం తెచ్చుకున్నారు  .. ఇక ఇప్పుడు సినిమా ను విడుదల చేయాలి .  అయితే నైజం ఏరియా ను మైత్రి మూవీ సంస్థ‌ ముందుకు వచ్చి కోర్టున్నరకు కాస్త అటు ఇటు గా నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ లెక్కన కొనుక్కుంది .. అలాగే ఏపీ సీడెడ్ ఏరియా లో తాన పంపిణీ చేసి పెడతామ ని సురేష్ బాబు ముందు కు వచ్చారు .. ఇక దీంతో సమంత తన సినిమా ను సురేష్ బాబు చేతుల్లో పెట్టారు . ఇటు మైత్రి అటు సురేష్ బాబు కలిసి శుభం సినిమా కు .  మంచి శుభప్రదమైన రిలీజు కు ఏర్పాట్లు చేసినట్లు అవుతుంది ..

మరింత సమాచారం తెలుసుకోండి: