ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల కంటే స్టార్ డైరెక్టర్లు ఎక్కువగా ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోల ట్రెండ్ అనుసారంగా డైరెక్టర్స్ ని ముందుకు వెళ్ళమని సజెస్ట్ చేసేవారు . కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో పూర్తిగా లెక్కలు మారిపోతున్నాయి . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బి హిట్స్ కొట్టిన డైరెక్టర్స్ అందరూ కూడా స్టార్ హీరోలకి ఇలా చేయండి అలా చేయండి అంటూ సజెషన్స్ ఇస్తున్నారు . ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఓ న్యూస్ బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.


మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి ప్రజెంట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు . రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ సినిమాపై మెగా ఫాన్స్ అనిల్ రావిపూడి ఫాన్స్ ఏ కాదు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్క స్టార్ కూడా హై రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు . బహుశా "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా అంత పెద్ద హిట్ అయినందుకో// లేకపోతే సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక్క హిట్టు కూడా సరిగ్గా అందుకోలేకపోయాడు చిరంజీవి ఈ సినిమాతో మళ్ళీ బ్యాక్ టు చిరంజీవి అన్న విధంగా పర్ఫార్మ్ చేస్తాడు అన్న కాన్ఫిడెన్స్ నో రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు.



అందుకే అనిల్ రావిపూడి సినిమాలో ప్రతి ఒక్క సీన్ ని ప్రతి ఒక్క డైలాగ్ లు చాలా కేర్ఫుల్ గా ఫైనలైజ్ చేస్తున్నారట . రీసెంట్గా సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ బయటకు వచ్చింది . ఈ సినిమాలో చిరంజీవి పాట పాడబోతున్నారట.  ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో విక్టరీ వెంకటేష్ తో పాట పాడించాడు అనిల్ రావిపూడి . ఇప్పుడు చిరంజీవితో సాహసం చేయబోతున్నారట . చిరంజీవి "మృగరాజు" సినిమాలో ఒక పాట పాడాడు . ఆ పాట హిట్ అయ్యింది సినిమా ఫ్లాప్ అయింది . ఇప్పుడు మళ్ళీ అదే సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నాడు ఏంటి అనిల్ రావిపూడి అంటూ నెగిటివ్ గా మాట్లాడుతున్నారు కొంతమంది జనాలు . మరి కొంతమంది మాత్రం అనిల్ రావిపూడి నా మజాకా డిఫరెంట్ డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాడు . గుడ్ నీలాంటి డైరెక్టర్ అయ్యా ఇండస్ట్రీకి కావాలి అంటూ తెగ పొగిడేస్తున్నారు అభిమానులు..!

మరింత సమాచారం తెలుసుకోండి: