
ఈ మూమెంట్ లోనే జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన లైఫ్ సీక్రెట్స్ అదేవిధంగా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లు కూడా బయటపడుతున్నాయి . సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ కి చాలా చాలా కోపం . కోపంలో ఎన్ని బూతు పదాలైన వాడేస్తాడు . కానీ ఇప్పుడు మాత్రం ఆ కోపాన్ని తగ్గించేసుకున్నాడు. అమ్మకు ఇచ్చిన మాటకి కట్టుబడి నోటి నుండి బూతు పదాలు రావడమే ఆపేసుకున్నాడు . అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో ఒక హీరోతో బాగా క్లోజ్ గా ఉంటాడు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంది అన్న విషయం మాత్రం బయట ఎక్కువగా ఎవరికీ తెలియదు.
వాళ్లు మరెవరో కాదు ఎన్టీఆర్ - ప్రభాస్ . వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఇద్దరు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్లిపోయేటైపే . కానీ పర్సనల్గా మాత్రం ఫ్రెండ్షిప్ కి చాలా చాలా వాల్యూ ఇస్తాడు . అయితే ఒకానొక మూమెంట్లో ఎన్టీఆర్ - ప్రభాస్ ల మధ్య ఒక డైరెక్టర్ పెట్టిన చిచ్చు వీళ్ళని ఏకంగా ఆరు నెలలు మాట్లాడుకోనీకుండా దూరంగా ఉండేలా చేసింది . ఒక సినిమా విషయంలో వచ్చిన మిస్ అందర్ స్టాండింగ్స్ కారణంగా ప్రభాస్ - జూనియర్ ఎన్టీఆర్ 6 నెలలు మాట్లాడుకోలేదు అన్న న్యూస్ అప్పట్లో ఫ్యాన్స్ కు బాగా డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది.
ఇద్దరు స్టార్ హీరోస్ మధ్య ఇలా మాటల వార్ ఏంటి ..? అంటూ ఫ్యాన్స్ కూడా కొంచెం ఇబ్బందులు పడ్డారు . అయితే ఆ తర్వాత అన్ని సర్దుకుపోయాయి. జూనియర్ ఎన్టీఆర్ - ప్రభాస్ ఎంతో ఎంతో లైఫ్ ఉన్న హీరోస్ .. మంచి నిర్ణయాలను తీసుకునే టాలెంట్ ఉన్న హీరోస్ .. ఆ కారణంగానే వాళ్ళ మధ్య వచ్చిన మిస్ అండర్ స్టాండింగ్స్ చాలా నెమ్మదిగా సాల్వ్ చేసేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇండస్ట్రీలో తోపైన హీరోలు . ప్రభాస్ ఒక్కొక్క సినిమాకు 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు . అఫ్ కోర్స్ జూనియర్ ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా స్టార్ 100 కోట్లకు పైగా పారితోషకం తీసుకుంటూ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు..!