తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో రష్మిక మందన ఒకరు . ఈమె నాగ శౌర్య హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ఛలో అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకోవడంతో ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమె నటించిన గీత గోవిందం సినిమా కూడా సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈమె క్రేజ్ తెలుగులో మరింతగా పెరిగిపోయింది.

ఆ తర్వాత ఈమెకు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కడం , అందులో కూడా చాలా మూవీలు మంచి విజయాలను సాధించడంతో ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ట్ బ్యూటీ గా కెరియర్ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ ఎక్కువ శాతం అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్న డ్రెస్ లను వేసుకొని ఆ ఫోటోలకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే ఈమె తన అందాలు ఆరబోసే విధంగా ఉన్న ఫోటోలను కూడా ఎక్కువ శాతం తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మాత్రమే ఈమె చాలా ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. 

తాజాగా రష్మిక అదిరిపోయే ట్రెడిషనల్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ యెల్లో కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rm