
గడిచిన సమ్మర్ రోజులలో శ్రీవిష్ణు నటించిన ఒక్క సినిమా కూడ విడుదల కాలేదు. యూత్ ని ఆకర్షించే విధంగా ప్రస్తుతం ఇతడి సినిమాలు ఉండటంతో ఇండస్ట్రీ వర్గాలలో శ్రీవిష్ణు కు మంచి పేరు ఏర్పడింది. శ్రీవిష్ణు కెరియర్ నిశితంగా పరిశీలిస్తే మొదట్లో ఈ యంగ్ హీరో చాల యాక్షన్ సినిమాలలో నటిస్తూ వచ్చాడు.
‘అప్పట్లో ఒకడుండేవాడు’ నీదీ నాదీ ఒకే కథ లాంటి సినిమాల్లో అతడి క్యారెక్టర్లు చాలా సీరియస్‌గా ఉంటాయి.అంతేకాదు అతడు తరుచు మూడీగా ఉంటాడు అన్న అప్పట్లో ఒకడుండేవాడు, నీదీ నాదీ ఒకే కథ లాంటి సినిమాల్లో అతడి క్యారెక్టర్లు చాలా సీరియస్‌గా ఉంటాయి. అతనొక మూడీ హీరో అనే పేరు కూడా ఉండేది. అలాంటి హీరో ఇప్పుడు కామెడీ హీరోగా మారిపోయి ఇండస్ట్రీ వర్గాలకు ప్రేక్షకులకు షాక్ ఇస్తున్నాడు.
‘సామజవారగమన’ నుంచి లేటెస్ట్ గా విడుదలైన ‘సింగిల్’ సినిమాలో అక్కఅతడి కామెడీ ట్రాసీన్స్ కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. శ్రీ విష్ణు కామెడీ బాగా చేయగలడనీ ముందుగానే నారా రోహిత్ ఊహించాడట. అయితే ఎక్కువగా శ్రీవిష్ణు యాక్షన్ సినిమాల వైపు మొగ్గు చూపడంతో అతడిలోని కామెడీ యాంగిల్ బయటకు రావడానికి చాల కాలం పట్టిందని నారా రోహిత్ అంటున్నాడు. దీనికితోడు శ్రీవిష్ణుకు ఏపని అయినా ఎడమ చేతితో చేసే అలవాటు ఉండటంతో అతడిలోని కామెడీ యాంగిల్ తాను ఎప్పుడో గుర్తిం చా ను అని నారా రోహిత్ అంటున్నాడు.. మరి రానున్న రోజులలో ఇతడి కెరియర్ ఏ విధం గా ఉంటుందో చూడాలి.