
అలాగే భాగ్యశ్రీ కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకుంది .. ఇక ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా నటిస్తున్నారు .. తెలుగులో ఉపేంద్ర నటించిన సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది .. అలాగే ఆయన ఎలాంటి సినిమా చేసిన ఆడియన్స్ లో ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది . ఇక ఉపేంద్ర తెలుగులో సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత చేస్తున్న సినిమా ఈ ఆంధ్ర కింగ్ తాలూకా .. అయితే ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఊహించిన రేంజ్ లో వచ్చిందని టాక్ .. అలాగే సినిమా కూడా తప్పకుండా హిట్ అవుతుందని అంటున్నారు .. ఇక రామ్ అభిమానులు కోరుకునే ఎనర్జిటిక్ బొమ్మ ఆంధ్ర కింగ్ తాలూకా అవుతుందని కూడా అంటున్నారు .. యూత్ ఫుల్ లవ్ స్టోరీ విత్ లవ్ మిక్స్ చేసి యాక్షన్ ని కూడా దంచి వదులుతున్నారు ..
ఇక డైరెక్టర్ మహేష్ ఈసారి రామ్ ఫ్యాన్స్ కి భారీ మెయిల్స్ పెట్టేందుకు రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది .. అలాగే రామ్ కూడా ఈ సినిమా అవుట్ ఫుట్ మీద ఫుల్ హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు .. అలాగే ఈ సినిమా కోసం పూర్తి స్థాయిలో తన్ను తాను మార్చుకున్నాడు ..ఈ యంగ్ లుక్ లో రామ్ పదేళ్లు వెనక్కి వెళ్లాడని చెబితే ఇక్కడ అతిశయోక్తిగా అనిపిస్తుంది .. ఇక మరి రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా .. ఇక మరి మన తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి .. అలాగే రామ్ లాంటి ఎనర్జీ ఉన్న హీరోకి హిట్ వస్తే ఇంకా మంచి మంచి సినిమాలు చేసే అవకాశం ఉంటుంది .. ఆంధ్ర కింగ్ తాలూకా రామ్ కి ఎలాంటి జోష్ ని అభిమానులకి ఆనందాన్ని ఇస్తుందో వేచి చూడాలి..