
అయితే కన్నప్ప సినిమాలో మొదటగా హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలు నపూర్ సనన్ ను తీసుకోవాలని అనుకున్నారు .. ఆమెతోనే పూజ కార్యక్రమాలు , ప్రీ ప్రొటెక్షన్ పనులు కూడా మొదలుపెట్టారు .. అయితే మధ్యలో ఉన్నట్టుండి కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది .. ఇక దాంతో ఆ అవకాశం తర్వాత ప్రీతి ముకుందన్ కి వచ్చింది .. సినిమాలో రాకుమార్తె నెమలి క్యారెక్టర్ లో ప్రీతి నటన ఎంతో బాగుందని ప్రేక్షకులు చెబుతున్నారు. బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నుపుర్ సనన్ .. తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే .. రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమా తో ఈమె టాలీవుడ్ కు పరిచయమైంది .. అలాగే బాలీవుడ్ లో కూడా అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు ..