- ( టాలీవుడ్‌ - ఇండియా హెరాల్డ్ ) . .

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందు వచ్చిన గేమ్ చేంజర్ పరిస్థితి అందరికీ తెలిసిందే .. అయితే ఈ సినిమా కు ఆశించిన రీతిలో పలితాన్ని అందుకోలేకపోయారు .. ముఖ్యంగా నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ పెట్టిన  రిజల్ట్  మాత్రం ఊహించ‌ని విధంగా వచ్చింది .. ఇంత దారుణ పరిస్థితి వచ్చినప్పటికీ దిల్ రాజు , రామ్ చరణ్ తో మరో సినిమా చేస్తారు అనే టాక్‌ ఇప్పుడు బయటకు వస్తుంది .. కానీ ఇప్పుడు ఫైనల్ గా దీని పై ఒక క్లారిటీ అయితే వచ్చేసింది ..

 

రామ్ చరణ్ తో సూపర్ హిట్ సినిమా చేయడం అయితే  పక్కా అని త్వరలోనే తన బ్యానర్లో మరో సినిమా రాబోతుంది అంటూ దిల్ రాజు తాజా గా తమ్ముడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రకటించారు .. ఇప్పటికే అందుకు సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయని అసలు విషయాన్నీ చెప్పుకొచ్చాడు .. అలాగే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తామని వివరించారు .. ఇలా వీరి కాంబో లో మ‌రో సినిమా రావటం ఫిక్స్ అయిందని చెప్పకనే చెప్పేశారు . ఇక మరి రామ్ చరణ్ , దిల్ రాజు కాంబో లో వచ్చే రెండో మూవీ బాక్సాఫీస్ దగ్గర వీరిద్దరికి ఎలాంటి ఫలితం ఇస్తుందో చూద్దాం ..



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ , సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి ..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు , రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి .

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు ..

మరింత సమాచారం తెలుసుకోండి: