
Balayya: ఇండస్ట్రీలోకి రష్మిక ని తొక్కేసే బ్యూటీ వచ్చేసిందోచ్.. కుందనపు బొమ్మకి జెరాక్స్ కాపీ ఇది..!

ప్రజెంట్ అఖండ 2 సినిమాలో ఈమె నటిస్తుంది . అఖండ 2 లో ఎలా కనిపించబోతుందో అంటూ ఆసక్తిగా ఎదురు చూసిన ప్రేక్షకులకు ఒక స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది అఖండ 2 చిత్ర బృందం. హర్షాలి పాత్ర బాలయ్య అఘోర పాత్ర కథకు మధ్య ఒక బలమైన బంధాన్ని ఏర్పరుస్తూ సెన్సేషనల్ పోస్ట్ చేసింది . ఇప్పటికే కులుమనానిలో ఈ పాపపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించినట్లు సమాచారం . బాలయ్య - హర్షాలి మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్ గా ఉండబోతున్నాయి అంటూ మేకర్స్ చెప్తున్నారు.
రీసెంట్గా రిలీజ్ అయిన హర్షాలి పోస్టర్ చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. బజరంగి భాజైన్ సినిమాలో ఇంత చిన్న పాపగా ఉంది .. ఈ సినిమాలో ఎంత పెద్ద పాపగా మారిపోయింది.. క్యూట్.. కుందనపు బొమ్మలా ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు . కొంతమంది రష్మికను తొక్కేసే ఫిగర్ ఇది అంటూ నాటిగా కూడా కామెంట్స్ చేస్తున్నారు . చాలామంది బుట్ట బొమ్మలా ఉన్నావ్.. ఇండస్ట్రీలో నీకు మంచి లైఫ్ ఉండాలి అంటూ బ్లెస్ చేస్తున్నారు. ఒకే ఒక్క పోస్టర్ తో సోషల్ మీడియాని చెక్ చేసి పడేస్తుంది హర్షాలి . చూడాలి మరి హర్షాలి ఇండస్ట్రీలో ఏమాత్రం అవకాశాలు సంపాదించుకోగలుగుతుంది అనేది..!??