సౌత్ స్టార్ హీరోయిన్ సమంత టాటూల‌ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంటుంది .. ఇక ఆమె ఎప్పుడు ఫోటోలు పెట్టిన .  అందులో ఆమె టాటూల కోసమే కొందరు మాట్లాడుతూ ఉంటారు .  సమంత మెడ పై ఎప్పుడూ ఉండే వైఎంసి టాటూ చెరిపేసారని ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ముంబైలోని తన జిమ్ లో నుంచి సమంత బయటకు వస్తుండగా .. కొందరు ఫోటోగ్రాఫర్లు తెగ ఫోటోలు తీసారు అప్పుడు ఆమె ఫైర్ అయిన .. ఆ ఫోటోలలో మెడ పై టాటూ కనిపించింది .. ఇక దీంతో ఆమె చెరిపేయలేదని క్లారిటీ వచ్చింది .. ఇప్పుడు సమంత మరొ టాటూ గురించి సోషల్ మీడియాలో గట్టిగా చర్చ నడుస్తుంది.
 

ఇక అందుకు కారణం ఆమె కామెంట్స్ .. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలు తన ఫస్ట్ టాటూ గురించి సమంత మాట్లాడుతూ .  తన 18 ఏళ్ల వయసులో టాటూ వేయించుకున్నాని కూడా చెప్పుకొచ్చింది .. అలాగే అప్పుడు ప్రేమలో ఉన్నానని అతడినే పెళ్లి  చేసుకోవాలని అనుకున్నానంటూ కూడా చెప్పుకొచ్చింది .. అందుకే ఆ టాటూ వేయించుకున్నాన‌ని ఆమె పేరుకుంది . కానీ ఆ టాటూ ఎక్కడ ఉందో ఇప్పుడు చెప్పనని ఆమె అంది.   అలాగే ఆ వివరాలు చెప్పడం తనకి ఇష్టం లేదని సమంత అన్నారు .. ఇదే సమయంలో ఎవరిని ప్రేమించారో కూడా ఆమె చెప్పలేదు .. ప్రస్తుతం సమంత కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి .. ఇక దీనిపై ఒక్కొక్కరు  ఒక్కో విధంగా రియాట్ అవుతున్నారు .



ఇక సమంత కెరియర్ విషయానికొస్తే సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ రీసెంట్గా శుభం సినిమాలో చిన్న స్పెషల్ రోల్ లో కనిపించారు .. అలాగే ఆ సినిమాను తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై సమంతనే నిర్మించారు .. ఇక ఇప్పుడు మా ఇంటి బంగారం మూవీలో నటిస్తున్న సమంత షూటింగ్ ను స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది . ఇక మరోవైపు ఇటీవ‌ల‌ సమంత సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్లో నటించారు .. అలాగే తన యాక్టింగ్ తో మెప్పించారు .. ఇక ఇప్పుడు రక్త్‌ బ్రాహ్మండ్‌-ది బ్లడీ కింగ్డమ్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు .. 2025 లోనే ఈ సిరీస్ ప్రేక్షకులు ముందుకు రాబోతున్నట్టు తెలుస్తుంది .  ఇలా మరిన్ని ప్రాజెక్టులను సమంత లైన్లో పెడుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: