ఇన్నాళ్లు ఇది నిజమా కాదా .. ? వైరల్ నా..? వార్త ఫేక్ వార్త నా..? ఇదంతా అబద్ధమా ..? అంటూ బుర్రు పిక్కున్న అభిమానులకు ఫైనల్లీ జాన్వికపూర్ సిస్టర్ గుడ్ న్యూస్ అందించింది . అదే జాన్వీ  కపూర్ స్టెప్ సిస్టర్ అన్షులా కపూర్. అర్జున్ కపూర్ ఓన్ సిస్టర్ అయిన ఆమె లాంగ్ టర్మ్ బాయ్ ఫ్రెండ్ తో రోహన్ తో జీవితాన్ని పంచుకోబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించింది . దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. గత కొంతకాలంగా బాలీవుడ్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతూ వైరల్ అయింది . వీళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారు అని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ రకరకాల రూమర్లు వినిపించాయి .


కొంతమంది మాత్రం నిజమే అంటూ నమ్మారు. ఫైనల్లీ దీనిపై జాన్వి కపూర్ స్టెప్ సిస్టర్ అన్షులాకపూర్ రియాక్ట్ అయింది . ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ తన కాబోయే భర్తను అఫీషియల్ గా ప్రకటించింది . "ఓ యాప్ ద్వారా కలుసుకున్న ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి.. మూడేళ్ల అయిందని.. తన లవ్ స్టోరీ మొత్తం బయట పెట్టేసింది". చాలా చాలా ఎమోషనల్ గా పోస్ట్ షేర్ చేసింది . దీనిపై స్పందిస్తున్న సెలబ్రిటీల అభిమానులు కంగ్రాట్యులేషన్స్ అంటూ విషెస్ అందిస్తున్నారు. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి మీ జంట అంటూ బ్లెస్ చేస్తున్నారు. ఈ జంట చూడ ముచ్చటగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

త్వరగా పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేయండి అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు . మీ సెలబ్రేషన్స్ ధూమ్ ధామ్ అని ఉండాలి అంటూ నాటిగా కూడా కామెంట్స్ పెడుతున్నారు . దీంతో జాన్వికపూర్ స్టెప్ సిస్టర్ అన్షుల కపూర్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్త ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది.  నెక్స్ట్ జాన్వి కపూర్ వంతు అంటూ కొంతమంది జాన్వీ కపూర్ పెళ్లి వార్త  కూడా వైరల్ చేస్తున్నారు . జాహ్నవి కపూర్ ప్రజెంట్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా తన కెరీర్ ని ముందుకు తీసుకెళ్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి: