
తుస్సు మంటూ ఫ్లాప్ అయ్యింది ఈ మూవీ అంటున్నారు అభిమానులు. నితిన్ పర్ఫామెన్స్ బాగుంది . లయ క్యారెక్టర్ కొత్తగా ఉంది . లయ స్ట్రాంగ్ ఉమెన్ గా పవర్ ఫుల్ బ్రదర్ గా నితిన్ చాలా అద్భుతంగా నటించారు . సరికొత్త సెంటిమెంట్ ఎంటర్టైన్మెంట్ మూవీ అని అంటూనే సినిమా కి కధ ఇంకొంచెం బాగా ఇచ్చుండాలి అంటున్నారు. ఈ సినిమా పై ఇప్పుడు మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. అయినా సరే ఈ సినిమాలో లయ క్యారెక్టర్ కి మంచి మార్కులు పడ్డాయ్.
కాగా ఇలాంటి మూమెంట్లోనే ఇంత అద్భుతమైన క్యారెక్టర్ కోసం లయ కాకుండా ముందు అనుకున్న హీరోయిన్ పేరు హైలెట్గా మారింది . సెకండ్ ఇన్నింగ్స్ లో నటించి అని డెసీషన్ తీసుకున్నాక కొంతమంది మాత్రం హీరోలకి సిస్టర్ గా నటించే రోల్స్ ని యాక్సెప్ట్ చేయరు. అలాంటి వాళ్ళలో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు . కాజల్ అగర్వాల్ నే ముందుగా ఈ సినిమాలో లయ క్యారెక్టర్ కోసం చూస్ చేసుకున్నారట. అయితే ఆమె ఇలాంటి పాత్రను నేను చేయలేను అంటూ రిజెక్ట్ చేసిందట . ఆ తర్వాత అన్షు మన్మధుడు హీరోయిన్ అనుకున్నారట . ఆమె కూడా ఈ ఆఫర్ ని సున్నితంగా రిజెక్ట్ చేసిందట. ఆ తరువాత లయ ఈ రోల్ ని ఓకే చేసింది. ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కేలా తీర్చిదిద్దింది . ఏ మాటకు ఆ మాట లయ పర్ఫామెన్స్ మాత్రం వేరే లెవెల్. అప్పటికి ఇప్పటికీ ఏం చేంజ్ రాలేదు . కచ్చితంగా ఆమె మరిన్ని మంచి అవకాశాలు ఈ సినిమా ద్వారా అందుకుంటుంది అనడంలో సందేహమే లేదు..!!