
ఈ మేరకు కాస్టింగ్ కాల్ నిర్వహించారు నిర్మాణ సంస్థలో దిల్ రాజు డ్రీమ్ వేదికగా ఒక విషయాన్ని తెలియజేస్తూ.. యాస ఒక్కటే కాదు.. నర నరాల్లో మన గోదారోళ్ళ ఎటకారంతో నిండిపోవాలి అంటూ.. ఇందుకోసం మెయిల్ ,ఫిమేల్ యాక్టర్స్ కావాలి. ఏజ్ లిమిట్ లేదు మీకోసమే మేమే వస్తున్నాం అండి అంటూ ఒక నోట్ ను విడుదల చేశారు దిల్ రాజు. జులై 10, 11 ,12 వ తేదీలలో రెండు గంటల నుంచి సాయంత్రం వరకు ఈ ఆడిషన్స్ జరుగుతాయని తెలియజేశారు.
నాల్గవ అంతస్తులో ఉండే పివిఆర్ బోటిక్స్ రూమ్ రాజమండ్రి అంటూ..9666438129 అంటూ అడ్రస్ ని కూడా తెలియజేశారు.. అలాగే ఈ పోస్ట్ కి ఏజ్ లిమిట్ లేదు అనుభవం లేదు సినిమా పట్ల ఆసక్తి ఉంటే చాలు.. ఆడిషన్స్ కి వచ్చేయండి అంటూ దిల్ రాజు తెలియజేయడం జరిగింది. మొత్తానికి దిల్ రాజు ఈసారి గోదారోల్లోకి సరికొత్తగా అవకాశాలను కలిగిస్తూ ఉన్నారు. మరి ఏ సినిమాకి అనే విషయం మాత్రం ఇప్పటివరకు తెలియజేయలేదు దిల్ రాజు. తన ప్రొడక్షన్ బ్యానర్ పైనే ఈ సినిమాలను నిర్మించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వినిపిస్తున్నాయి. మరి ఎవరికైనా నటించాలని కోరిక ఉన్నవారికి ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. మరి ఎవరెవరు సెలెక్ట్ అవుతారో చూడాలి.