
కాగా కీర్తి సురేష్ తాజాగా నటించిన "ఉప్పుకప్పురంబు" సినిమా ఫ్లాప్ అయ్యింది. అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బ్యాక్ టు బ్యాక్ కీర్తి సురేష్ పెళ్లి తర్వాత ఫ్లాప్స్ అందుకోవడం ఆమెకు బిగ్ నెగిటివ్గా మారిపోయింది. ఇలాంటి మూమెంట్లోనే మళ్లీ ఆమె తన కెరీర్ పుంజుకోవడానికి తాజాగా వచ్చిన ఆఫర్ ను ఓకే చేసినట్లు ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అది హీరోయిన్గా కాదు ఐటం గర్ల్ గా. ఇది నిజంగా కీర్తి సురేష్ అభిమానులకి షాకింగ్ న్యూస్ . కీర్తి సురేష్ ఐటెం సాంగ్ కి ఓకే చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .అది కూడా కోలీవుడ్ ఇండస్ట్రీలో .
ఆమెకు హిట్ ఇచ్చిన కోలీవుడ్ డైరెక్టర్ రిక్వెస్ట్ చేసిన కారణంగా కీర్తి సురేష్ ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుందట . అయితే గతంలో తెలుగు సినిమాలో ఆమెకు స్పెషల్ సాంగ్ లు చాలా వచ్చాయి . కానీ కీర్తి సురేష్ నేను ఐటం సాంగ్ చేయను అంటే చేయను అంటూ తెగేసి చెప్పేసిందట. అసలు ఆమె ఐటమ్ సాంగ్ ఆఫర్స్ ఇంటికి తీసుకెళ్తే కాంపౌండ్ లో కూడా రానిచ్చేవారు కాదు అన్న న్యూస్ లు కూడా వైరల్ అయ్యాయి. ఇప్పుడు కీర్తి సురేష్ కోలీవుడ్ ఇండస్ట్రిలో ఐటెం సాంగ్ చేయబోతున్న వార్త రావడంతో ఫ్యాన్స్ మండిపడిపోతున్నారు జనాలు . ఆశ్చర్యపోతున్నారు . ఆ డైరెక్టర్ ఎవరో కీర్తి సురేష్ కి బిగ్ కాలీఫ్లవర్ పెట్టినట్లు ఉన్నాడు . కీర్తి సురేష్ లాంటి బ్యూటి ఐటెం సాంగ్ లో నటిస్తే ఆమెను ఎవరు లైక్ చేయరు అంటూ మండిపడుతున్నారు . మరికొందరు ఇలాంటి ఐటెం సాంగ్ ఆఫర్ లో నటిస్తే తన పేరు మారుమ్రోగిపోతుంది అనుకోవడం ఈ మేడం అతి తెలివి . ఈమె తెలివి తెల్లారిపోయినట్లే ఉంది అంటూ ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి కీర్తి సురేష్ తీసుకున్న ఒక డెసిషన్ ఇప్పుడు ఆమె పేరు సోషల్ మీడియాలో మరింత వైరల్ అయ్యేలా చేస్తుంది..!!