ఇండస్ట్రీలో  చాలామంది స్టార్ హీరోలు హీరోయిన్ ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఫ్రెండ్షిప్ ని ప్రేమగా మార్చుకొని పెళ్లి వరకు తీసుకెళ్తూ ఉంటారు . కొంతమంది ఫ్రెండ్షిప్ ని ప్యూరిటీగా  ఫ్రెండ్షిప్ గానే మెయింటైన్ చేస్తూ ఉంటారు . అలాంటి లిస్టులో చాలామంది హీరోలు ఉన్నారు . మరీ ముఖ్యంగా మన ఇండస్ట్రీలో ఉండే ఓ  తెలుగు హీరో మాత్రం ఫ్రెండ్షిప్ అంటే ప్రాణం ఇచ్చేస్తాడు . హీరోయిన్స్ విషయంలో హీరోల విషయంలో డైరెక్టర్ల విషయంలో ఫ్రెండ్షిప్ ని ఎక్కువగా మెయింటైన్ చేస్తూ ఉంటారు .


కాగా ఆ హీరో ఒక హీరోయిన్ తో డెబ్యూగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు . ఆ తర్వాత హీరో కెరియర్ మారిపోయింది . ఇప్పుడు స్టార్ హీరో . ఆ హీరోయిన్ నటనకి కూడా మంచి మార్కులు పడ్డాయ్. అయితే ఆ హీరోయిన్ ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది . కొన్ని కారణాల చేత భర్తకు విడాకులు ఇచ్చేసింది . వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న మూమెంట్లో .. ఆ హీరోకి కూడా ఆ హీరోయిన్ భర్త బాగా క్లోజ్ అయ్యారు. మంచి ఫ్రెండ్షిప్ మైంటైన్ చేశాడు . ఈ క్రమంలోనే  ఆ హీరోయిన్ కంటే ఆ హీరోయిన్ భర్తతోనే ఫ్రెండ్షిప్ బాగా కుదిరింది.

 

అయితే సడన్గా ఎవరు ఊహించని విధంగా ఆ హీరోయిన్ తన భర్తకు విడాకులు ఇచ్చేయడంతో డీప్ గా హర్ట్ అయిన హీరోహీరోయిన్ తో మాట్లాడడమే మానేశాడు . అంతేకాదు నెంబర్ కూడా బ్లాక్ చేసేశాడు. ఆయనతో సినిమాలో నటించే అవకాశం కూడా ఇవ్వలేదు . కానీ ఆ హీరోయిన్ మాజీ భర్తతో మాత్రం ఇప్పటికి కాంటాక్ట్ లోనే ఉన్నాడు.  అడపాదడపా మాట్లాడుతూనే వస్తున్నారు . ఫ్రెండ్షిప్ కోసం ఏదైనా చేసే ఈ హీరో మంచి ఫ్రెండ్ ని కూడా వదులుకున్నాడు . దానికి కారణం ఆ ఫ్రెండ్ తీసుకున్న రాంగ్ డెసిషన్ . మంచి ఫ్రెండ్షిప్ కి ఇది ఒక మరో  బిగ్ ఎగ్జాంపుల్ అంటున్నారు కుర్రాళ్ళు . సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. కాగా ఆ హీరోయిన్ మాత్రం అవకాశాలు లేక కన్నవాళ్ళు పట్టించుకోక అల్లాడిపోతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: