ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న బ్యూటీలలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఇచట వాహనముల నిలుపరాదు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయినా కూడా ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో దక్కింది. ఈమెకు మొదటి విజయం తెలుగు బాక్సా ఫీస్ దగ్గర హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ ద్వారా దక్కింది. ఈ సినిమా తర్వాత నుండి ఈమెకు వరుస పెట్టి తెలుగులో అవకాశాలు రావడం మొదలు అయింది.

ఈ ముద్దుగుమ్మ ఆఖరుగా విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించింది. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ లో ఈ బ్యూటీ తన అందంతో , నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈమె క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నవీన్ పోలిశెట్టి హీరో గా రూపొందుతున్న అనగనగా ఒక రాజు అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 

సినిమాల్లో తన అందాలతో ప్రేక్షకులకు హీట్ పుట్టిస్తూ ఉండే ఈ బ్యూటీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా తన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తోంది. తాజాగా ఈ నటికి సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని తన హాట్ తాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

mc