ఒక టాలీవుడ్ అనే కాదు ఇతర ఇండస్ట్రీలో కూడా ఇదే రిపీట్ అవుతుందని చెప్పుకోవచ్చు . హీ తరుణంలోనే ఒక నటుడు 54 సంవత్సరాల వయసులో వివాహం చేసుకోవడం ప్రజెంట్ సంచలనంగా మారింది . ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆయన భార్య అతనికంటే 17 సంవత్సరాలు చిన్నది . విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ జులైలో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ ను దక్కించుకున్న సంగతి తెలిసిందే . కాగా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన ఓ నటుడు గురించే ఇప్పుడు మనం చెప్పుకునేది . ఆయన మరెవరో కాదు మనీష్ చౌదరి . ఈ నటుడు ఖరీర్ స్టార్ట్ అయింది 2023లో . బాలీవుడ్ లో ఆయనకు సూపర్ క్రీస్ ఉందని చెప్పుకోవచ్చు . కేవలం హిందీలోనే కాకుండా తెలుగు మరియు మలయాళ చిత్రాల్లో కూడా నటించాడు ఈ నటుడు .
ఇక ఇటీవలే షారుఖ్ ఖాన్ కొడుకు అర్యాన్ కాంటాక్ట్వం వహించిన బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్ అనే వెబ్ సిరీస్ లో ట్రాఫిక్ పర్ఫామెన్స్ చూపించాడు . ఇక ఈ నటుడు విషయానికి వస్తే.. ఆయన 2016లో ఒక మహిళతో నిశ్చయదార్థం చేసుకున్నాడు . కానీ అది వివాహానికి పెళ్లి పీట లెక్కలేదు . అనంతరం మనీష్ 2023లో శ్రుతి మిశ్రా ను వివాహం చేసుకోవడం జరిగింది . అప్పుడు ఆయన వయసు 54 ఏళ్ళు . ఇక ఇదే సమయంలో శ్రుతి వయసు 37 . వీరిద్దరి మధ్య 17 సంవత్సరాల వయసు తేడా ఉంది . ఒక ఇంటర్వ్యూలో వారి మధ్య వయసు మిత్యాసం గురించి మనీష్ చౌదరి మాట్లాడుతూ.. " వయసు వ్యత్యాసం మాకు పెద్ద సమస్య కాదు . కానీ శ్రుతి తన కుటుంబాన్ని ఒప్పించడానికి రెండు సంవత్సరాలు పట్టింది " అంటూ వెల్లడించారు .
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి