పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఓజి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి సుజిత్ దర్శకత్వం వహించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించగా ... ప్రకాష్ రాజ్ , శ్రేయ రెడ్డి , అర్జున్ దాస్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డి వి వి దానయ్య ఈ సినిమాను నిర్మించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మూవీ కొన్ని రోజుల క్రితం విడుదల అయ్యి మంచి టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి మంచి కలెక్షన్లు కూడా దక్కాయి. కానీ ఈ సినిమా మంచి కలెక్షన్లను వసూలు చేసిన కొన్ని ఏరియాలలో మాత్రం బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకోలేకపోయింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకోలేకపోయినా ఏరియాలలో సిడెడ్ ఏరియా ఒకటి. ఈ ఏరియాలో ఈ సినిమాకు భారీ కలెక్షన్లు దక్కిన ఈ సినిమాకు ఈ ఏరియాలో భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగడంతో ఈ మూవీ ఈ ప్రాంతంలో బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకోలేకపోయింది.  

అసలు విషయం లోకి వెళితే ... ఓజి మూవీ సిడెడ్ ఏరియాలో దాదాపు 22 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ సీడెడ్ ఏరియాలో 17.85 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. దానితో ఈ మూవీ ఏరియాలో దాదాపుగా 4.5 కోట్ల రేంజ్ లో నష్టాలను అందుకున్నట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా చూసినట్లయితే ఓజి మూవీ కి సీడెడ్ ఏరియాలో మంచి కలెక్షన్లు దక్కిన కూడా ఈ మూవీ సిడెడ్ ఏరియాలో బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకోలేదు అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: