రోజువారీ జీవన విధానంలో ఖచ్చితంగా తినడానికి ఉపయోగించే పదార్థాలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇంట్లో దొరికే కొబ్బరినూనె, కలబంద, మిరియాలు, అల్లం, కొత్తమీర వంటి దినుసులు, కూరగాయల్లో సహజ సిద్ధమైన లక్షణాలు దాగి ఉన్నాయి.