తిరుపతిలో కిడ్నాప్ తీవ్ర కలకలం రేపింది. సినిమా పక్కీలాగే ముగ్గురు వ్యక్తులు తిరుమలలో కిడ్నాప్ కు పాల్పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన హనుమంతరావు తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చారు.