రాత్రి భోజనం వండే విషయమై తల్లీకూతుళ్ల మధ్య వివాదం తలెత్తింది. ఒకరిపై మరొకరు పోటీతో అసలు వంట చేయడం మానేయడంతో కొడుకు కోపంతో ఊగిపోయాడు. తల్లిని, చెల్లిని దారుణంగా నరికి చంపేశాడు. ఈ అత్యంత అమానుష ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జరిగింది.