మనం కరివేపాకును కూరల్లో ఎక్కువగా వాడుతుంటాము. కరివేపాకు లేని కూరలు రుచి ఉండవు. అయితే ఇది కూరలకు రుచి, సువాసనన మాత్రమే వాడుతుంటారు కొంతమంది. అయితే చాల మంది తినేటప్పుడు కరివేపాకు కనపడితే చాలు పక్కన పడేస్తుంటారు. అయితే మీకు తెలియని విషయం ఏమిటంటే కరివేపాకుతో చాల ప్రయోజనాలు ఉన్నాయి.