ఖమ్మం జిల్లాలో ఓ మహిళా కౌలు రైతు ఎమ్మెల్యే ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం సృష్టించింది. గత నెలలో వారు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్న భూమిలో పని చేస్తున్న ఇద్దరు కూలీలు విద్యుత్ షాక్ తో చనిపోయారు.