నవంబరు 16, 17వ తేదీల్లో జరిగిన ఈ పెళ్లి.. మనుమలు, మునిమనుమల సమక్షంలో జరిగింది. 65 ఏళ్ల తర్వాత వివాహానికి సంబంధించిన అన్ని ఆచారాలను పాటిస్తూ వేడుకను అంగరంగ వైభవంగా జరిపించడం గమనార్హం.