ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మె పరిస్థితిలో లేరన్నారు. టీఆర్ఎస్కే పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టో పట్ల ప్రజలు హర్షిస్తున్నారన్నారు.