అమ్మాయికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాలని అనేది తల్లిదండ్రుల కల. ఇక అమ్మాయి పెళ్లి కోసం అన్ని సిద్దం చేసుకున్నారు. మరికొద్ది నిమిషాల్లో పెళ్లి జరగనున్నది. ఇక అక్షింతలు వేసి నవ దంపతులను ఆశీర్వదించేందుకు అతిథులంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇంతలో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది.