సమాజంలోనే కాదు.. ఇంట్లోనే అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. వావివరసలు మర్చి సొంతవారిపైనే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా సొంత పిన్నికొడుకే, సోదరి వరుస ఉన్న యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన చండీగడ్ లో జరిగింది.