అయితే ఓ ఆర్మీ ట్రైనీ ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. కారణం, నేషనల్ డిఫెన్స్ అకాడమీలోంచి అతడిని తొలగించడమే. వెన్నెముకకు అయిన గాయం వల్ల ఆర్మీ ఉద్యోగానికి పనికిరాడని అధికారులు అతడిని ఇంటికి పంపించేశారు. ఆర్మీలో పనిచేయడం అతడి కల.. అలాంటిది అనారోగ్య కారణాల వల్ల ఆర్మీ నుంచి దూరం అవడంతో అతడు తట్టుకోలేకపోయాడు. తీవ్ర మనోవేధనకు గురయ్యాడు.