ఆరోగ్యానికి ఆకుకూరలు చాల మంచివి. అయితే క్యాబేజి తినడం వలన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. అయితే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే క్యాబేజీ... మన ప్రాణాలు కూడా తియ్యగలదు. అందుకు బలమైన కారణం ఉంది. ఏంటో తెలుసుకుందామా. అయితే క్యాబేజీ ఆకులపై ఉండే ఒక రకమైన పురుగు Tapeworm గురించి మీరు వినే ఉంటారు. ఆ పురుగు భయంతోనే చాలా మంది క్యాబేజీ కొనేందుకూ, తినేందుకూ భయపడుతున్నారు.