మనకు తెలిసినంత వరకు మునగాను సాంబారు, టమాటో కర్రీలకు వాడుతుంటారు. అంతేకాక కొన్ని సార్లు సామెతలలో కూడా వాడుతుంటారు. ఇక ఎవరైనా మన గురించి అతిశయోక్తితో మాట్లాడితే మునగ చెట్టు ఎక్కించొద్దు అంటుంటారు. కానీ అది ఒకప్పటి మాట. మరి ఇప్పటి మాట మునగ సర్వరోగ నివారిణి అంటున్నారు.