ప్రాణాలు కాపాడే అంబులెన్స్‌లోనే ఓ ఎస్ఐ ప్రాణాలు తీసుకున్నాడు. అంబులెన్స్‌లో ఆసుపత్రికి వెళ్తుండగా మార్గం మధ్యలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 39 ఏళ్ల రాజ్వీర్ సింగ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా పనిచేస్తున్నాడు. అతడు కొన్ని రోజులుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు