వేరుశనగలు తినడం వలన ఆరోగ్యానికి మంచి జరుగుతుందని అందరికి తెలిసిన విషయమే. ఇక వీటిలో ఉండే విటమిన్ ఇ, సెలీనియం, ఫైబర్, జింక్ శరీర సౌందర్యానికి కావలసిన హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. రక్త ప్రసరణ ను మెరుగు చేసి, మంచి ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యాన్ని ఇస్తాయి.