కర్ణాటకలో ఓ మంత్రి చేసిన పనికి ప్రభుత్వమే తల దించుకుంది. ఓ మహిళతో ఏకాంతంగా గడుపుతున్న వీడియో బయటకు రావడంతో అక్కడ హాట్ టాపిక్‌గా మారింది. ఓ ఉద్యమకారురాలు సోషల్ మీడియాలో ఈ వీడియోను పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం బయట పడింది.